షుగర్ 110 కి ఇంచు కూడా పెరగదు ఈ రెండు కూరగాయలు తినడం మానేయండి | Diabetes, sugar | Dr Srilatha

Поделиться
HTML-код
  • Опубликовано: 12 апр 2025
  • #iDWomenHealth #womenhealth #healthtips
    షుగర్ 110 కి ఇంచు కూడా పెరగదు ఈ రెండు కూరగాయలు తినడం మానేయండి | Diabetes, sugar | Dr Srilatha

Комментарии • 71

  • @mirzahousebaig4008
    @mirzahousebaig4008 19 дней назад +20

    Chala chala thanks manchiga ardham ayela chepparu medam.

  • @yesuratnam5077
    @yesuratnam5077 8 дней назад +11

    Id health ఛానెల్ వారు టైటిల్ లో చెప్పింది ఏంటి?? తర్వాత వీడియో లో చెప్పింది ఏంటి?? ఐనా డాక్టరు గారు చెప్పింది బాగానే ఉంది.

  • @padmavathiduvvuri8702
    @padmavathiduvvuri8702 3 дня назад +2

    Thank you so much doctor , you have explained nicely and very clearly.🎉❤

  • @shamithaanand2454
    @shamithaanand2454 2 дня назад +1

    Very clear explanation Doctor...Thank you so much

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555 3 дня назад +3

    తొక్కు తియ్యకుండా ఈ రోజుల్లో పండించే కాయగూరలు కొన్నింటిని తినలేము, మొత్తం అంతా పెస్టిసైడ్స్

  • @vijayanand6414
    @vijayanand6414 6 дней назад +2

    Bro good topic brother for society

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 6 дней назад +5

    షుగర్, బీపీ జబ్బు కాదు, అప్పు దానిని మనం ప్రేమిచి ఇంటికి తెస్తున్నాము, చెక్కర, మైదా, ఉప్పు, రైస్, రేఫైన్ ఆయిల్స్. స్మార్ట్ ఫోన్స్ వచి సంసారం లో సరి అయినా ఆహారం లేక బిజీ అంటున్నారు, మోసం చేయడం తెలుసు, ఆరోగ్యం గురుంచి జాగ్రత్త తెలియని మానవుడా.

  • @pvrao7353
    @pvrao7353 15 дней назад +1

    ముఖ్యమైన విషయాలు తెలిపారు..ధన్య వాదములు..

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 5 дней назад +2

    Excellent

  • @ObulasettyNageswararao
    @ObulasettyNageswararao 6 дней назад +2

    Baaga cheppinaru amma

  • @srinivasaraothota9357
    @srinivasaraothota9357 16 дней назад +4

    Thank you medam.. Given excellent message to sugar patients.

  • @achari100
    @achari100 4 дня назад +1

    కాల్వర్ కాండం తినండి, ఈ డాక్టర్స్ చెప్పిన వి కూడా ఒప్పుకునే శక్తి లేక ఆపసోపాలు పడ్డ ప్రతివారికి షుగర్ గురించి ఎంతో కొంత తెలిసే పరిస్థితి నుంచి అందరూ త్వరగా వివరంగా తెలుసుకోవాలనే ఆశతో బ్రతుకుతూ మొత్తానికి బరువు తగ్గి మళ్ళీ మొదలుపెడతారు

  • @Ratnarajuathota1042
    @Ratnarajuathota1042 6 дней назад +9

    విషయం వివరణ ఉండదు. టైటిల్ ద్వారా మనలను ముంచేస్తారు.

  • @ratnamnarem9176
    @ratnamnarem9176 13 дней назад +1

    Nice programme . Very useful for diabetic patients

  • @varaprasadarao7024
    @varaprasadarao7024 5 дней назад +7

    ఎందుకండీ, షుగర్ ఉన్నవాళ్లంటే ప్రతి ఒక్కరు ఇష్టమొచ్చిన కథలు చెబుతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి షుగర్ పైన అవగాహన ఉంది. మీరు చెప్పేవన్నీ మీలాగా డబ్బులు ఉన్నావాళ్ళకే. సామాన్యులకు కాదు.

  • @adulamallaiah9808
    @adulamallaiah9808 19 дней назад +1

    Suppar medam

  • @kanakadurgarajuchintalapat3138
    @kanakadurgarajuchintalapat3138 16 дней назад +1

    Chala baga chepparu sister

  • @SrinivasTummala-tk1jp
    @SrinivasTummala-tk1jp 13 дней назад

    Excellent Dr.

  • @vijayanand6414
    @vijayanand6414 6 дней назад

    Bro this kind of topics should be on RUclips not on religion or caste

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 15 дней назад +1

    చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు🎉

  • @chilakalajonathan2888
    @chilakalajonathan2888 8 дней назад +5

    ప్రతి వాడు ఎదో ఒకటి చెప్తాడు
    ఒకడు తినమని
    ఒకడు వద్దు అని
    రక రాకా ల

  • @gudiagnaneswararao2651
    @gudiagnaneswararao2651 16 дней назад

    Excellent 👍

  • @kadapatimes4525
    @kadapatimes4525 7 дней назад +2

    But all the fruits are coming with chemicals... For ex apple, pappaya,

  • @mannedanamaiah710
    @mannedanamaiah710 8 дней назад +1

  • @srinivasreddy5182
    @srinivasreddy5182 11 дней назад +10

    షుగర్ గురించి ఇంతమంది డాక్టర్స్ ఇన్ని చెప్తున్నారు, ఎంత మెడిసిన్స్ అమ్మేస్తున్నారు.. ఇవన్నీ ఆపేసి షుగర్ రాకుండా ఏవైనా చెయ్యొచ్చు కదా.. చెయ్యగలరు.. బట్ మెడికల్ మాఫియా చెయ్యనివ్వరు. దేవుడు ఇచ్చిన జీవితానికి నోటికి రుచిగా తినలేని మనల్ని వీళ్ళే రిమోట్ తో కంట్రోల్ చేస్తున్నారు.. ఇంతమంది జీవితాల్ని దారుణంగా సాశిస్తున్న మెడికల్ మాఫియా కూడా మనుషులే కదా.. వాళ్లకు ఫ్యామిలీ ఉంటుంది.. ఈ కర్మలు అనుభవించక మానరు..

  • @rajagopalrao7444
    @rajagopalrao7444 2 дня назад

    Asalu E vegetables tinakudadu chepppandi , sutthi cheppakandi?

  • @RokkamRokkam-g4o
    @RokkamRokkam-g4o 20 дней назад +1

    Baga capparu tq

  • @sudarshanamadepu8721
    @sudarshanamadepu8721 8 дней назад

    Elaborate on which leafy vegetable gives which minerals in a specific way.

  • @user-gq6ir1rp6j
    @user-gq6ir1rp6j 12 дней назад +4

    😂😂😂జొన్న రొట్టెలు తినండి మీ జోలికి కూడా రాదు షుగర్ 👌👌

  • @ramachandranps4229
    @ramachandranps4229 7 дней назад

    వివరముగా చెప్పారు కానీ చెప్పినదేచెప్పీ కాలం వృథా చేసారు ఈ రోజుల్లో ఆ పేషంట్లు తెలుసుకోని నియమముగా ఆహారము తీసుకుంటున్నారు

  • @pgstevenson540
    @pgstevenson540 7 дней назад

    High light the information as per title and save time

  • @kalavathi-bv4rz
    @kalavathi-bv4rz 5 дней назад

    🙏🙏🙏🙏🎉🎉🎉🎉madam

  • @SrinivasKwt-bh6ob
    @SrinivasKwt-bh6ob 13 дней назад

    🙏

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 20 дней назад

    Useful tips

    • @jagadeeshchandragiri4739
      @jagadeeshchandragiri4739 19 дней назад

      వీటికి బదులు ఎలకలు మందు తీసుకుంటే సరిగ్గా ఉండదు షుగర్ తగ్గింది

  • @rajaprasadkondapalli
    @rajaprasadkondapalli 6 дней назад

    నేనుఒక్కడిని ప్రతి రోజు అర కిలో కూర తింటాను.వారం రోజుల్లో 5 రకాల కూరలు తీసుకుంటాను.మిగిలిన రెండు రోజులు mixed కూరలు తింటాను.అంటే వంకాయ ఆలు టమాటా అలా మూడు కూరలు కలిపి తీసుకుంటాం

  • @PrasadDammalapati
    @PrasadDammalapati 9 дней назад +2

    అమ్మా.. నేను కోల్పోయిన ఆస్తులు డబ్బు తిరిగి రెండింతలు నాకు దేవుని దయ కోసం ప్రార్థన చేయండి ప్లీజ్..

  • @muraharirao2838
    @muraharirao2838 11 дней назад +3

    ఇంతకీ ఆ రెండు కాయకూరలేమిటో చెప్పనే లేదు.

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 10 дней назад +1

      BANGALADUMPA, CHEMA GADDA, KANDA, CHILAKADA DUMPA, ANI THELUSUKOVAALI

    • @satyasastry4750
      @satyasastry4750 8 дней назад +2

      Nuvvu mari...... amayakuduvi bro
      "Title Pettu views Kottu"

    • @satyasastry4750
      @satyasastry4750 8 дней назад

      Evdra cheppindi dumpalu manesthe sugar thaggipothundani​@@jagannadhveluvarti

    • @dharmag2726
      @dharmag2726 5 дней назад

      Lol anduke video kanna first comments chusthunna. A rendu emito evarayina cheputharani.Time waste bro ivanni.. 😂😂

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 5 дней назад

    My spinach comes from mudi river banks

  • @vamsichipagiri3811
    @vamsichipagiri3811 9 дней назад

    Ememi tinakudadhu mari

  • @ChinnaChinna-i5z
    @ChinnaChinna-i5z 2 дня назад

    తెలుగు దేశాల్లో కాదే దుబ్బాక్కా. తెలుగు రాష్ట్రాల్లో అని పలుకు 🤦‍♀️

  • @manthasatyanarayana6320
    @manthasatyanarayana6320 4 дня назад

    Half kilo is not possible dr

  • @suryachandraraokonda372
    @suryachandraraokonda372 5 дней назад

    Potato , beet root tinakudadu
    Dr garu cheppaledu

  • @SrinivasRaoThonta-vb7in
    @SrinivasRaoThonta-vb7in 17 дней назад

    హలో

  • @rsubbaRaju-z7b
    @rsubbaRaju-z7b 16 дней назад +1

    13:30

  • @GVSK2003
    @GVSK2003 8 дней назад

    మరి మీరు ఎందుకు కళ్ళ జోడు పెట్టుకుని ఉన్నట్లు????

  • @chilakalajonathan2888
    @chilakalajonathan2888 8 дней назад

    మేడం నేను మిమ్మల్ని అనలేదు

  • @padmavathireddy8473
    @padmavathireddy8473 17 дней назад +2

    1/2 kg koora okkare tinala.
    Maa family mottam 1/2 kg tintam.

  • @SrinivasRaoThonta-vb7in
    @SrinivasRaoThonta-vb7in 17 дней назад +1

    హలో కామెంట్

  • @vasu0870
    @vasu0870 8 дней назад +1

    Idreamn channel titles anni bogus. Hence I don’t open the videos at all

  • @srinivasachary4825
    @srinivasachary4825 10 дней назад

    Not possible to half kg vegitable eating do practical

  • @sivap7482
    @sivap7482 10 часов назад

    NG

  • @SridurgaDssn
    @SridurgaDssn 11 дней назад +1

    సబ్జెక్టు కన్నా so అన్న మాట ఎక్కువగా వాదుతున్నారు

  • @MadhuriJagadish
    @MadhuriJagadish 5 дней назад

    M

  • @veeraraghavaraobheema6236
    @veeraraghavaraobheema6236 16 дней назад +6

    వీళ్ళు చెప్పేది అంతా bogus నమ్మకండి

  • @subbarayudusunkara8289
    @subbarayudusunkara8289 8 дней назад

    So

  • @balaswamygoreti5790
    @balaswamygoreti5790 7 дней назад

    bogus bogus bogus bogus bogus bogus bogus bogus it's comedy 😅

  • @SurajMohanEluri
    @SurajMohanEluri 8 дней назад

    Thank you very traspernt info indetaindetail

  • @seshakumari6369
    @seshakumari6369 7 дней назад

    Excellent. 🎉

  • @ShakuntalaKurra
    @ShakuntalaKurra 13 дней назад

    Very nice advice medam